లెప్రసీ రికార్డస్ పరిశీలన..

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
సుల్తాన్ బజార్, ఇసామియా బజార్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ను జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం హైదరాబాద్ జిల్లా న్యూక్లియస్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో లెప్రసీ  ఎల్ సీ డీ సీ ఎస్ఐఎస్ రికార్డస్ లను, లెప్రసి కేసుల వివరాలను పరిశీలించిన జిల్లా పి ఎం ఓ ఆఫీసర్ వనిత, డిప్యూటీ పి ఎం లో ఆఫీసర్ లు రాధాకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, క్లస్టర్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ పద్మజ, నోడల్ పర్సన్స్ లు రామలక్ష్మి, విజయమ్మ తదితరులు.