సీడ్ ఔట్లెట్స్ తనిఖీ చేసిన అధికారులు

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని పేస్ట్ సైడ్ షాప్ లో గల విత్తనాల కాలపరిమితిని మండల తహశీల్దార్ షబ్బీర్, వ్యవసాయ అధికారిని పద్మ, ఎస్సై సుదీర్ రావు శుక్రవారం తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా అందరి కి లైసెన్సు లు ఉన్నాయా, నకిలీ విత్తనాలు ఉన్నాయా, రైతుకు బిల్లు ఇస్తున్నారా లేదా డేట్ ఎక్పైర్ విత్తనాలు ఉన్నాయా అని పరిశీలించారు. పలు రికార్డులను తనిఖీ చేశారు.