గోవింద్ పెట్ నర్సరీని పరిశీలించిన అధికారులు

నవతెలంగాణ – ఆర్మూర్
మండలంలోని గోవింద్ పెట్ గ్రామ నర్సరీని శుక్రవారం మండల అభివృద్ధి అధికారి సాయిరాం పరిశీలించినారు. మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి హరీష్ రావు, సెక్రటరీ సుకన్య తదితరులు పాల్గొన్నారు.