ఓమెగా సరికొత్త బొటీక్‌ ఏర్పాటు

ఓమెగా సరికొత్త బొటీక్‌ ఏర్పాటుహైదరాబాద్‌ : స్విస్‌కు చెందిన ప్రముఖ గడియారాల కంపెనీ ఓమెగా హైదరాబాద్‌లో కొత్తగా పునర్‌ డిజైన్‌ చేసిన బోటిక్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 36లో ఏర్పాటు చేసిన ఈ అవుట్‌లెట్‌ను లాంచనంగా తెరిచింది. 703 చదరపు అడుగుల విస్తీర్ణంలోని కొత్త బొటీక్‌ వినియోగదారుల అనుభవాన్ని మరింత పెంచనుందని నిర్వాహకులు తెలిపారు.