
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో 29.10.2024న కామారెడ్డి జిల్లా బీసీ కులాల ప్రజల అభిప్రాయాల సేకరణ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వినతులు స్వీకరిస్తారని, ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చని మండల తహసీల్దార్ ఎండీ ముజీబ్ తెలిపారు.