
ఈనెల 27 తేదీన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భువనగిరి పట్టణనికి వస్తున్నారని మాదిగ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు బొడ్డు శ్రవణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 7వ తేదీ లక్ష డప్పులు, వెయ్యి గొంతులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బొడ్డు శ్రవణ్ కుమార్ అన్నారు.