
చౌటుప్పల్ మండలంలో చివరి రోజు గ్రామ సభలు రసభాసగా జరిగాయి. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారం దండు మల్కాపురం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన 4 ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా తప్పులు తడకగా ఉందని నిజమైన లబ్ధిదారులు వాపోతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జాబితాగా ఉందని ప్రజలు గ్రామ అధికారులు నిలదీస్తున్నారు.