ఒక్కసారి ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..

– ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్  రెడ్డి
నవతెలంగాణ-వీణవంక: వచ్చే అసెంబ్లీ ఎన్నికలల్లో తనను ఒక్కసారి ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తప్పనిసరిగా అభివృద్ధి చేస్తానని  ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మండలంలోని రెడ్డిపల్లి, శ్రీరాములపేట, కొండపాక, పోతిరెడ్డిపల్లి, హిమ్మత్ నగర్ గ్రామాల్లో ఆయన శుక్రవారం ఎన్నికల సందర్భంగా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న 49 రోజులు కార్యకర్తలు కష్టపడి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించేలా కృషి చేయాలని సూచించారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ సీఎం కేసీఆర్ మాత్రమే ముఖ్యమంత్రి అవుతారని, హుజురాబాద్ లో కూడా బీఆర్ఎస్ జెండా ఎగురబోతోందని స్పష్టం చేశారు. కావున కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రతీ ఒక్కరూ ఎలాంటి బేధాభిప్రాయం లేకుండా పార్టీ గెలుపు కోసం తోడ్పాటునందించాలని కోరారు. హిమ్మత్ నగర్ లో ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సర్పంచ్ అంగడి రాధమ్మ, ఎంపీటీసీ నల్ల మమత మహిళలు బతుకమ్మ చీరలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డితో వారు ఫొటోలు దిగారు. కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలోని ప్రభుత్వం అన్ని మతాల వారికి సమ ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. దసరా పండుగ సందర్భంగా మహిళలకు పుట్టింటి వారి కంటే ముందే చీరలను పంపిణీ చేయడంతో మహిళలు ఆనందంగా ఉన్నారని చెప్పారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ ముసిపట్ల రేణుకతిరుపతిరెడ్డి, జెడ్పీటీసీ మాడ వనమాలసాధవరెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పరిపాటి రవీందర్ రెడ్డి, సర్పంచులు పోతుల నర్సయ్య, ఆవాల అరుందతిగిరిబాబు, పంజాల అనూషసతీష్, ఎంపీటీసీలు ఒడ్డెపల్లి లక్ష్మీ భూమయ్య, నల్ల మమతతిరుపతిరెడ్డి, బీఆర్ఎస్ గ్రామ శాఖల అధ్యక్షులు ఇట్టవేన రాజయ్య, నల్ల రవీందర్ రెడ్డి, నాయకులు గంగాడి తిరుపతిరెడ్డి, అడిగొప్పుల సత్యనారాయణ, చింతల సంపత్ రెడ్డి, కాసర్ల సుధాకర్, చెకబండి శ్రీనివాస్ రెడ్డి, దొండపాటి సంపత్ రెడ్డి, పైడిమల్ల శ్రీనివాస్, పోతుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love
Latest updates news (2024-07-07 06:34):

do berries make your blood sugar SUc rise quickly | 8 week low ayu blood sugar diet | blood sugar 242 doctor recommended | signs baby has 3go low blood sugar | teas fs2 that help lower blood sugar | does avocado rsise Pjv your blood sugar level | when jrN should you test blood sugar after solumedrol | healthy FEo mid meal snacks blood sugar | popcorn raises PTv blood sugar | blood Sxu sugar adequately controlled | low blood sugar ERO symptoms ozempic | how 8wS your mentstrual cycle affects blood sugar | what LSN effect do fruit smoothies have on blood sugar | causes of persistent high od7 blood sugar | dr uFh mercola lower blood sugar | green tea pomegranate X87 blood sugar | does vodka increase blood sugar 7RR | xCD fruit that drops blood sugar by nearly 90 | fy6 normal blood sugar reading on pricked fingers | ferrett low 9Jn blood sugar | DeO non fasting blood sugar 194 | blood E5l sugar monitor type 2 | 240 fasting blood sugar HMm | blood sugar range for a 17 lbs dog Nzs | gestational QEG diabetes lower fasting blood sugar | spreadsheet to track blood sugar 8ol levels | Mdq is 151 blood sugar reading high | check blood 8jp sugar with iphone | why aK8 should diabetics have higher blood sugar levels | kNM normal blood sugar cat | blood sugar D31 levels how to check | 4jA blood suger 133 2 and half ahours after eating | can fluctuations in blood sugar Bz4 cause headaches | is suge knight m7s a blood | does bromelain raise mv0 blood sugar | blood sugar level after 2 hrs l0s | what causes blood sugar to rise in HCs the morning | how does cutting bkb weight affect blood sugar | tkl how to raise blood sugar slowly | boiled egg Kk4 controls blood sugar | high blood sugar during p5r sleep | implantable blood sugar monitor Gns | what is T30 considered dangerously low blood sugar | tablature blood sugar sex magik rAs | normal blood sugar level united vWX states blood sugar | is 163 a high blood NFH sugar | symptoms of overnight low blood sugar iJa | how to get your blood qON sugar down at home | what to do if blood ysw sugar is elevated | 390 blood Ozi sugar level