చెట్టుకు ఉరివేసుకుని ఒక్కరి ఆత్మహత్య

నవతెలంగాణ-గాంధారి
గాంధారి మండల కేంద్రానికి చెందిన కొండే నర్సయ్య యాదవ్ వయస్సు 50 సంవత్సరలు ఆయన వ్యవసాయ భూమిలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది మండల కేంద్రానికి చెందిన నర్సయ్య యాదవ్ తండ్రి గత మూడు నెలల క్రితం మరణించడం జరిగింది గత మూడునెలల నుండి నర్సయ్య యాదవ్ తీవ్ర మనోవేదన చెందుతూ తరచూ తండ్రి మరణం గురించి చింతిస్తూ ఉండేవాడని మంగళవారం సాయంత్రం సుమారు 7:30 సమయం లో చెట్టుకు ఉరివేసుకొనిఆత్మహత్య చేసుకున్నాడని ఆయనకుమారుడు కొండేస్వామిఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి సుధాకర్ తెలిపారు.