నవతెలంగాణ – ఆర్మూర్
చెక్ బౌన్స్ కేసులో మహిళకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విదిస్తూ పట్టణ కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల మంగళవారం తీర్పు వెల్లడించారు. 2022 సంవత్సరనికి సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో మహిళకు ఆరు నెలల సాధారణ జైలు శిక్ష విదిస్తూ.. కేసుకు సంబంధించి చెల్లించాల్సిన సొమ్ము కట్టని యెడల మరో పది హేను రోజులు జైలు శిక్ష తీర్పు వెల్లడించారు.