నగరంలో ”టార్సు ఆర్‌ అస్‌” స్టోర్‌ ప్రారంభం

హైదరాబాద్‌ : సాంకేతికా ధారిత రిటైల్‌ కంపెనీ ఎస్‌ టార్టెల్‌ హైదరాబాద్‌లో కొత్తగా ‘టార్సు ఆర్‌ అస్‌’ను శనివారం ప్రారంభించింది. హైటెక్‌సిటీ సమీపంలోని శరత్‌ సిటీ క్యాపి టల్‌ మాల్‌ వద్ద దీన్ని ఏర్పాటు చేసింది. ఇక్కడ నూతన శ్రేణీ బ్రాండెడ్‌ బొమ్మలు అందించనున్నటు ఎస్‌ టర్టెల్‌ సిఇఒ నితిన్‌ చాబ్రా పేర్కొన్నారు. విస్తృత శ్రేణీ అత్యున్నత ఉత్పత్తుల ద్వారా స్టోర్‌ లోపల మరుపురాని అనుభవాలను అందించడానికి కట్టుబడి ఉన్నామన్నారు.