లిల్లీపుట్ పాఠశాలలో డ్రైయింగ్ కాంపిటీషన్ నిర్వహణ

నవతెలంగాణ – ఆర్మూర్: పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలోని విద్యార్థులకు యూకేజీ ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు రిలయన్స్ ట్రెండ్స్ యాజమాన్యం వారు డ్రాయింగ్ కాంపిటీషన్ బుధవారం నిర్వహించడం జరిగింది. అందులో గెలుపొందిన విద్యార్థులకు రిలయన్స్ యాజమాన్యం వారు సర్టిఫికెట్ బహుమతులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ ప్రిన్సిపాల్ దాసు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ సార్ మాట్లాడుతూ.. ఈ విధంగా తమ విద్యార్థులను డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించి వారిని ప్రోత్సహించడం చాలా సంతోషంగా ఉందని రిలయన్స్ ట్రెండ్స్ వారిని కృతజ్ఞతలు తెలపడం జరిగింది.