హైదరాబాద్ యందు సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్ర ఆహార భద్రత మండలి సభ్యులతో మర్యాదపూర్యకంగా కలిసి శాలువాతో అత్మీయ సన్మానం చేసినట్టు రాష్ట్ర ఆహార భద్రత మండలి సభ్యుడు ఓరుగంటి ఆనంద్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం అమలవుతున్న తీరును ఆహార భద్రత మండలి సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్టు ఓరుగంటి తెలిపారు.