
తిరుమలగిరి మండల విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ చౌరస్తాలో జనవరి 31 వ తారీఖున జరిగే మారోజు వీరన్న జయంతోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎమోజు రవీందర్, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర హక్కుల సాధన సమితి అధ్యక్షులు మారోజు సోమాచారి, మండల ఉపాధ్యక్షులు పూసోజు సోమాచారి, గౌరవ అధ్యక్షులు యెల్సొజు దీన్ దయల్, యెల్సొజు ఉప్పలయ్య, యెల్సొజు నరేష్, తిరుమలగిరి మున్సిపాలిటీ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఏమోజు మధు, ఉపాధ్యక్షులు అడ్డబొట్టు చారి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యెల్సొజు నాని, మరియు విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు నాగాచారి, పూసోజు రమేష్, దిగోజు పోతులూరు, ఏమోజు శ్రీనివాస్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.