నథింగ్‌ ఉత్పత్తులపై 50 శాతం పైగా తగ్గింపు

నథింగ్‌ ఉత్పత్తులపై 50 శాతం పైగా తగ్గింపున్యూఢిల్లీ : లండన్‌కు చెందిన టెక్‌ బ్రాండ్‌ నథింగ్‌ రాబోయే ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌లో తమ ఉత్పత్తులపై భారీ తగ్గింపును అందిస్తున్నట్లు తెలిపింది. పలు సిఎంఎఫ్‌ ఉత్పత్తులపై 50 శాతం పైగా డిస్కౌంట్‌ను పొందవచ్చని పేర్కొంది. సెప్టెంబర్‌ 26 నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో నథింగ్‌ ఫోన్లు, నెక్‌ బ్యాంక్‌, వాచ్‌, ఇయర్‌ బడ్స్‌పై, చార్జర్లపై తగ్గింను ఇస్తున్నట్లు పేర్కొంది.