– కావాలని ఇబ్బందుల పెట్టడం లేదు: డిపో మేనేజర్ పి.ఎండి ప్రసాద్
నవతెలంగాణ – అచ్చంపేట
బుధవారం నవతెలంగాణ దిన పత్రిక లో కార్మికులను ఇబ్బందులు పెడుతున్న డిపో మేనేజర్ అనే కథనం వచ్చింది. దీనికి డిపో మేనేజర్ పి.ఎండి ప్రసాద్ స్పందించారు. నవతెలంగాణ తో ఫోన్ లో మాట్లాడి వివరణ ఇచ్చారు. విధులను నిర్లక్ష్యం చేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నాను. కావాలని ఇబ్బందుల పెట్టడం లేదు. డిపో మేనేజర్ తెలిపారు. కార్మికులు క్రమశిక్షణ తో ఉండాలని సూచిస్తున్నానని తెలిపారు. నిబంధనల ప్రకారం షోకాస్ నోటీసులు తీసుకున్నవారు పర్మిషన్ లేకుండా విధులకు హాజరు కాకపోతే వారి ఉద్యోగం పోతుంది. ముగ్గురు కార్మికులకు షోకాస్ నోటీసులు ఇచ్చాను. అయినప్పటికీ పర్మిషన్ లేకుండా సెలవు తీసుకుంటున్నారనీ గుర్తు చేశారని అయినప్పటికీ కఠిన చర్యలు తీసుకోకుండా మానవత్వంతో వ్యవహరించడం జరుగుతుందన్నారు.