నూతన దంపతులను ఆశీర్వదించిన పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని గాదంపల్లి గ్రామంలో శనివారం వికిత-అఖిల్ కుమార్ చారి నూతన దంపతుల వివాహం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ వివాహానికి తాడిచెర్ల పిఏసిఎస్ చైర్మన్ ఇప్ప మొoడయ్య హాజరై వదువరులను ఆశీర్వదించారు. నూతన దంపతులు ఒక్కరినొక్కరు అనున్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  కాంగ్రెస్ పార్టీ యూత్ డివిజన్ కార్యదర్శి మండల రాహుల్,కాంగ్రెస్ పార్టీ పెద్దతూoడ్ల గ్రామశాఖ అధ్యక్షుడు జక్కుల వెంకటస్వామి యాదవ్, అడ్వాలపల్లి గ్రామశాఖ అధ్యక్షుడు అజ్మీరా రాజు నాయక్,మాజీ ఉప సర్పంచ్ అడ్వాల మహేష్, పాల్గొన్నారు.