నవతెలంగాణ – చండూరు
స్థానిక ఆర్టీవో కార్యాలయంలో డీఏవోగా పద్మ శనివారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈమె నల్గొండ కలెక్టరేట్ నుండి బదిలీపై చండూరు ఆర్డీవో కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ .. మున్సిపల్ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని, మున్సిపల్ ప్రజలకు సహకరించాలన్నారు.