పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక 

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
నిజామాబాద్ జిల్లా పద్మశాలి మహిళ సంఘం ఆధ్వర్యంలో జూన్ 9వ తేదీన జిల్లా కేంద్రంలోని ఖలీల్ వాడి తిలక్ గార్డెన్ న్యూ అంబేద్కర్ భవన్ లో పద్మశాలి వధూవరుల  పరిణయ పరిచయ వేదిక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పద్మశాలి వధూవరుల   పరిణయ పరిచయ వేదిక చైర్మన్ గుజ్జ  రాజేశ్వరి తెలిపారు. పెళ్లి సంబంధాలు అవసరం ఉన్నవారు బయోడేటా, ఫోటో, పూర్తి చిరునామాతో సంప్రదించాలని ఆమె కోరారు. పరిణయ పరిచయ వేదికలో పాల్గొనదలచిన వారు నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్గం  హనుమాన్లు, ఫోన్ నెంబర్  9396483999, నగర పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జేటి వెంకట నరసయ్య, ఫోన్ నెంబర్  9985566374, పద్మశాలి వధూవరుల పరిణయ పరిచయ వేదిక చైర్మన్ గుజ్జ  రాజేశ్వరి, ఫోన్ నెంబర్ 9346645161, బింగి మోహన్ 9866603879, పద్మశాలి ఆత్మీయ సేవా సమితి అధ్యక్షులు రాపల్లి గురు చరణం, ఫోన్ నెంబర్ 9866557115, జిల్లా మహిళా పద్మశాలి సంఘం అధ్యక్షులు గుడ్ల చంద్రభాగ, ఫోన్ నెంబర్ 9848229322, జిల్లా పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు మెరుగు నాగరాజ్, ఫోన్ నెంబర్ 95732 32778 సంప్రదించాలని కోరారు. ఉదయం 9:30 గంటలకు పరిణయ పరిచయ వేదిక కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు.