
పట్టణంలోని మండల సమాఖ్య కార్యాలయం లో ఐకేపీ లో పనిచేస్తున్న వివోఎస్ (గ్రామ సంఘం సహాయకులు) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచినందున 5900/- నుండి 8000/- ముఖ్యమంత్రి, నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశన్న జీవన్ రెడ్డి లకు పాలాభిషేకం చేయటం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల సంక్షేమం కొరకు పనిచేస్తున్న వేతనాలు పెంపుదల పై హర్షం వక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియచేశారు.. ఈ కారిక్రమనికి వివోఎస్ యూనియన్ అధ్యక్షురాలు సువర్ణ , వివిధ గ్రామాల వివోఎస్ పాల్గొన్నారు..