
ఆలూరు మండలంలోని దేగం గ్రామంలో వడ్లకు రూ.500 బోనాలు ఇచ్చిన సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వినయ్ రెడ్డి చిత్ర పటానికి శనివారం పాలాభిషేకం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్ మాజీ డీసీఎంఎస్ వైస్ చైర్మన్ ముత్యం రెడ్డి మాజీ సర్పంచ్ మోతీరం చుక్కల గంగాధర్, చిన్నారెడ్డి, ప్రభాకర్ ,సాయి మల్లేష్ సాయన్న గంగారాం సుధీర్ ప్రభు సుమన్ మహిపాల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు రైతులు సోమ గంగారెడ్డి లింగన్న ముత్తెన్న తదితరులు పాల్గొన్నారు.