మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో సోనియాగాంధీకి పాలాభిషేకం

నవతెలంగాణ-ఐనవోలు : మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో తెలంగాణ ఇచ్చిన ప్రదాత సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం హాస్పిటల్లో పండ్ల పంపిణీ చేశారు. మండలంలో మహిళలకు ఉచిత బస్ ప్రయాణంలో భాగంగా మండల అధ్యక్షుడు సమ్మెట మహేందర్ జండా ఊపి ప్రారంభించారు.