నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం, పెద్దవూర మండల కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్ నందు తుంగతుర్తి గ్రామానికి చెందిన నడ్డి నరేష్ యాదవ్ -కవిత ఆహ్వానం మేరకు మంగళవారం ముఖ్య అతిథిగా హాజరై వారి పుత్రుడు నడ్డి ఈశ్వర్ యాదవ్ ని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్, పాండురంగారెడ్డి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి, తాజా మాజీ పెద్దవూర సర్పంచ్ నడ్డి లింగయ్య యాదవ్, మాజీ వైస్ యంపిపి తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, ఉడతా మహేష్ యాదవ్, జానపాటి సత్యనారాయణ, జానపాటి కోటేష్, మేకల శివ, రామకృష్ణారెడ్డి, వెంకటయ్య, గజ్జల శివానంద రెడ్డి, గజ్జల నాగార్జున రెడ్డి, అనుముల కోటేష్, ఇస్రం లింగస్వామి, నితిన్, అనిల్ మరియు తుంగతుర్తి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.