
సూర్యాపేట జిల్లా కేంద్రం లో జనగామ రోడ్, గాంధీ నగర్,కె.పి.ఆర్ ఫంక్షన్ హాల్లో మిర్యాలగూడ మున్సిపాలిటీ ఈదుల గూడెం, గ్రామానికి చెందిన చిమట లింగయ్య రామానుజమ్మల ఏకైక పుత్రిక డాక్టర్ ప్రతిభ, సతీష్ ఏఈ ల వివాహ వేడుకలకు బుధవారం బుసిరెడ్డి పౌండేశన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపీపీ యడవల్లి దిలీప్ రెడ్డి,తిరుమలగిరి సాగర్ మండలం యంపీటీసీ రాజశేఖరరెడ్డి, తిరుమలగిరి సాగర్ సర్పంచ్ శాగం శ్రావణ్ కుమార్ రెడ్డి, మాజీ యంపిపి తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి, కలసాని చంద్రశేఖర్ యాదవ్, మన్మధ రెడ్డి ,లింగారెడ్డి, షేక్ ముస్తాఫ, అనుముల కోటేష్, ఇస్రం లింగస్వామి, గజ్జల శివానంద రెడ్డి, మల్లిఖార్జున చారి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి, సైదయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.