
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డికి బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి భువనగిరి నియోజకవర్గం శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించి ఎమ్మెల్యే గా ఎన్నికైన సందర్భంగా జూబ్లీహిల్స్ లోని వారి నివాసంలో ఆదివారం బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుసిరెడ్డి పాండురంగారెడ్డి ఎమ్మెల్యే కు పుష్ప గుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. పాండురంగారెడ్డి గారు మాట్లాడుతూ మున్ముందు మీరు మరిన్ని పదవులు పొందాలని కోరారు.అట్టి ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.