ఆపద్బాంధవుడు బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండురంగారెడ్డి

నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా, నాగార్జునసాగర్ నియోజకవర్గం, తిరుమలగిరి సాగర్ మండలం, తిరుమలగిరి సాగర్ కేంద్రంలో  రావులపాటి సైదులు ప్రమాదవ శాత్తు చెట్టు మీద నుంచి క్రింద పడి తుంటి భాగంలో కట్టు కట్టారు. ఈ మాజీ సర్పంచ్ శాగం శ్రావణ్ కుమార్ రెడ్డి ద్వారా  తెలుసుకుని శ్రీ వైష్ణవు కన్ స్ట్రకచర్స్, బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి పరామర్శించి  వారి కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం జేశారు.ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం వైస్ యంపిపి యడవల్లి దిలీప్ రెడ్డి,  మాజీ సర్పంచ్ శాగం శ్రావణ్ కుమార్ రెడ్డి, మాజీ సర్పంచ్ జనార్ధన్ రెడ్డి,మాజీ యంపీపీ, తిరుమలనాథ గుడి చైర్మన్ బుర్రి రామిరెడ్డి,కున్ రెడ్డి సంతోష్ రెడ్డి,ఇస్రం లింగస్వామి,గజ్జల శివానంద రెడ్డి,పొలోజు రమేష్ చారి,గజ్జల నాగార్జున రెడ్డి, బిపిఆర్ వైడిఆర్ అధ్యక్షుడు గడ్డం సజ్జన్ మరియు తిరుమలగిరి సాగర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.