
పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీ లో గల తెలంగాణ ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల బాలికల జూనియర్ కళాశాల యందు శనివారం ప్యానల్ ఇన్స్ట్రక్షన్ కార్యక్రమం నిర్వహించినట్టు టీం లీడర్ డి రవీందర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మెంబర్స్ మోహన్ ,మనోహర్, గంగాధర్ ,రవి ,సురేష్ ,అర్పిత, అరుంధతి తదితరులు పాల్గొన్నారు.