
భువనగిరి మండలంలోని గౌస్ నగర్ ప్రాథమిక కోన్నత పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల కమిటీ సమావేశం ప్రధానోపాధ్యాయులు సైదా అధ్యక్షతన నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి , విద్యార్థుల హాజరు శాతం, మౌలిక వసతుల పై చర్చించారు. మధ్యాహ్నం భోజన పథకం, మంచినీటి వసతి , టాయిలెట్ల నిర్వహణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.