
తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఐటీ మంత్రి నిజామాబాద్ జిల్లాకు బుధవారం వచ్చిన సందర్భంగా వివిధ పోలీస్ స్టేషన్లో 4 వ టౌన్ ,5 వ టౌన్, 6 వ టౌన్, మాక్లుర్ లో అరెస్టయినా పార్టీ కార్యకర్తలను కలిసి రావడం జరిగింది. అరెస్టులు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని పడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులను అడిగే హక్కు ఉంటుంది అలాంటి హక్కులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అక్రమంగా పార్టీ కార్యకర్తలను నాయకులను అరెస్టు చేయడాన్ని సరైన పద్ధతి కాదని తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు అడిగే హక్కు లేదా అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.