పిల్లల పేగులు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని తల్లిదండ్రులను కోరుతున్న శిశువైద్యులు

నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రపంచ జీర్ణ ఆరోగ్య దినోత్సవం మనందరికీ మన పేగులు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఒక సున్నితమైన రిమైండర్‌గా వస్తుంది. సాధారణ జీర్ణ సమస్యలను నివారించడానికి తల్లిదండ్రులు తమ పిల్లల పేగు ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని శిశువైద్యులు కోరుతున్నారు. పిల్లలలో సాధారణంగా కనిపించే పేగు సమస్యలు మలబద్ధకం, హైపర్ ఏసీడీటీ మరియు డైయేరియా . మలబద్ధకం 30% మంది పిల్లలను ప్రభావితం చేస్తుంది [1]. ఇది పిల్లలలో కడుపు నొప్పికి అత్యంత సాధారణ కారణం మరియు తరచుగా నిర్లక్ష్యం చేయబడుతుంది. భారతదేశంలోని 22-25% మంది శిశువులను హైపర్ ఏసీడీటీ ప్రభావితం చేస్తుంది [2]. భారతదేశంలో ప్రతి సంవత్సరం 300,000 మంది ఐదేళ్లలోపు పిల్లలను అతిసారం చంపుతుంది. [3] సంపూర్ణ ఆరోగ్యాన్ని నిర్ధారించడంలో పేగులు ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ, ఓమేగాక్లినిక్స్, హైదరాబాద్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ కె పవన్ కుమార్ మాట్లాడుతూ “రోగనిరోధక, జీవక్రియ మరియు నరాల ప్రవర్తనా లక్షణాలతో సహా మానవ ఆరోగ్యంలో పేగులలో సూక్ష్మజీవులు కీలకమైనవి. అందువల్ల, మన మరియు మన పిల్లల పేగుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సమతుల్య ఆహారం తీసుకోవడంతో పాటు, మన జీర్ణ రుగ్మతల కోసం మనం తీసుకునే మందుల గురించి జాగ్రత్తగా ఉండాలి. యాంటీబయాటిక్స్ యొక్క అనవసరమైన లేదా అధిక వినియోగానికి దూరంగా ఉండాలి ఎందుకంటే ఇవి జీర్ణాశయంలోని మంచి బ్యాక్టీరియాను చంపుతాయి మరియు వాటిని తిరిగి నింపడానికి 60 సంవత్సరాలు పడుతుంది. రోటా వైరస్ మరియు మీజిల్స్ వ్యాక్సిన్‌లతో సహా పిల్లలకు సరిగ్గా టీకాలు వేయడం కూడా చాలా ముఖ్యం. ఇది డయేరియాను నివారించడంలో బాగా సహాయపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యల యొక్క ఏవైనా లక్షణాలను గమనించినప్పుడు లేదా టీకాకు సంబంధించిన సమాచారం కోసం, చిన్న పిల్లల డాక్టర్ ను సంప్రదించటం అవసరం. ట్రిలియన్ల బాక్టీరియా మన గట్ లోపల నివసిస్తుంది. బాక్టీరియా చెడు రకం మాత్రమే అని భావించే వారు , మరోసారి ఆలోచించండి! మన ప్రేగులలో, మన ఆరోగ్యానికి, ముఖ్యంగా మన అభివృద్ధి చెందుతున్న పిల్లలకు చాలా ముఖ్యమైన పర్యావరణ వ్యవస్థను బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది. అసౌకర్య జీర్ణక్రియ, కడుపు నొప్పులు, పోషకాలను సరిగా గ్రహించకపోవడం, బలహీనమైన రోగనిరోధక శక్తి మరియు నిద్ర, మూడ్ హెచ్చుతగ్గులు మరియు అలసట వంటివి పేగు అనారోగ్యం యొక్క లక్షణాలు. పిల్లల ఆహారంలో ఎక్కువ ఫైబర్‌ ఉండేలా చూడటం తో సహా వారికి తల్లిపాలు ఇవ్వడం, కొవ్వు పదార్ధాలను తగ్గించడం మరియు ప్రోబయోటిక్‌లను ఎంచుకోవడం వంటి అనేక మార్గాలు పిల్లల పేగు ఆరోగ్యాన్ని పెంచడానికి ఉన్నాయి. తగినంత నీరు తీసుకోవడం మరియు బయటికి వెళ్లి ఆడుకునేలా ప్రోత్సహించడం వంటివి వారి పేగు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు తమ పిల్లల మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తమ పిల్లల పేగు ఆరోగ్యంపై పెట్టుబడి పెడతామని ప్రతిజ్ఞ చేయడం అవసరం.

Spread the love
Latest updates news (2024-07-08 11:02):

cbd gummies DGv for copd on shark tank | vegan TDt gummy bears cbd | cincinnati cbd big sale gummies | natures cbd vape gummies cbd | wyld cbd gummies buy Dd8 online | cbd gummy bears T1N walmart | 3uR cbd gummies for sale in florida | eagle xOC cbd gummies for sale | cbd gummies w1g and tummy trouble | iris organic 3qu gummies cbd | 6jo well being cbd gummies for smoking | bUM can you take cbd gummies with nyquil | koi cbd gummies FEG 12 pack | funky farms cbd gummies 50mg sjj | cbd natural gummie wzm bears 100mg | aldi cbd gummies online shop | how long does 2Ox cbd gummies take to have an effect | cbd gummies for pain DJM with thc | ebay cbd for sale gummies | sr1 beezbee cbd delta 8 gummies | jSk highline wellness cbd night gummies review | mCa cbd not pot gummies source | cbd OqJ gummies in iowa | barstool sports cbd 73q gummies | plus Vkb cbd oil hemp gummies | best cbd viw gummies for flying | best broad spectrum cbd gummies Ltr | 250mg cbd gummies for WRm anxiety | biolite cbd gummies doctor recommended | elite advanced choice cbd gummies reviews SHM | best cbd oil and re3 gummies | cbd gummy bears in 29y bulk | cbd gummies that help 13d with sleep | cbd gummies for iDh kids with add | strawberry free shipping cbd gummies | cbd infused gummy candy vJL | can dogs eat NAV human cbd gummies | cbd ieG gummies health benefits | broad spectrum bNi cbd gummies smilz | green mountain cbd gummies review ixk | cbd gummies how long the effects 2RH last | cbd gummies para agrandar uAs el miembro | OJ3 how much are natures only cbd gummies | reviews for trubliss cbd vOh gummies | cbd 5w5 gummies in caribou maine | xarelto pe4 and cbd gummies | 3000 mg V5Q cbd oil gummies | cbd oil gummies cUY for kids | what stores carry 7La cbd gummies | botanical Ha0 farms cbd gummies scam