వర్షానికి కూలిన పెంకుటిల్లు

Penkutillu collapsed due to rainనవతెలంగాణ – చందుర్తి
గత నాలుగు రోజులుగా కురుస్తున్న వానల కు రామన్నపేట లో బీమా రాజు శంకరయ్య అనే వ్యక్తి చెందిన ఇల్లు వర్షానికి శనివారం కూలిపోయింది.దీంతో పేదరికానికి చెందిన శంకరయ్య ను ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ దుమ్మ అంజయ్య కోరారు.