నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో ప్రధాన రోడ్లపై కుక్కలు సైర విహారం చేస్తూ కాటు వేస్తుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇటీవల కందకుర్తి గ్రామంలో 11 మంది కుక్క కాటుకూ గోరి కాగా ప్రతి గ్రామంలో కుక్కలు మందలు మందలుగా తిరుగుతుండడం ప్రజలు భయంతోలనాలకు గురవుతున్నారు. కుక్కల బెడతను నివారించడానికి ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.