వినాయక చవితి పర్వదినం సందర్బంగా దండు మల్కాపుర్ గ్రామంలో నేతాజీ యువజన సంఘ అధ్యక్షులు దేప శ్యాంసుందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా పూజలు నిర్వహించారు. శ్యాంసుందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ముదిగొండ మహేష్ మాజీ అధ్యక్షులు మునుకుంట్ల నర్సింహా గౌడ్, పబ్బు శ్రీనివాస్ గౌడ్, ఈడ్దుల ఐలయ్య యాదవ్, బోంతల రఘుపతి మాజీ ప్రదాన కార్యదర్శి ఈడ్దుల మస్తాన్ బాబు, నెల్లికంటి హరిప్రసాద్, ఈడ్దులసురేష్, రమేష్, శేఖర్, నాగేష్, గణేష్, గిరివర్దన్, ఈశ్వర్, అశోక్, బాబు,కేశవ్, శివ, విజయ్, రాజేష్, నరేష్, చింటు, పరమేష్, శ్రీకాంత్, సురేందర్, సందీప్, వినయ్, లింగస్వామి, బుచ్చయ్య, తిరమలేష్ తదితరులు పాల్గొన్నారు