ప్రజల పక్షపాతి నవతెలంగాణ దినపత్రిక

నవతెలంగాణ – సైదాపూర్ 
నిరుపేద, బడుగు బలహీన వర్గాలు, కార్మికులకు కర్షకులకు అండగా ఉండే పత్రిక నవతెలంగాణ దినపత్రిక నేనని ఎస్ఐ ఆరోగ్యం  అన్నారు. శనివారం  పోలీస్ స్టేషన్ లో, మండల అభివృద్ధి కార్యాలయంలో, తాసిల్దార్ కార్యాలయంలో,నవతెలంగాణ దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించి ఎంపీడీవో పద్మావతి,ఎమ్మార్వో మంజుల, మాట్లాడారు. నిజాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతూ నవతెలంగాణ ఎప్పటికప్పుడు తాజా వార్తలు, కథనాలు అందిస్తున్న నవ తెలంగాణ దినపత్రిక ప్రజల గుండెల్లో ఉంటుందన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,ఏఎస్ఐ కొమురయ్య, డీటీ  మల్లేశం,కార్యాలయ సిబ్బంది  నవతెలంగాణ మండల విలేకరి చంద్రమౌళి, ఎడివీటి రాజేష్, పాల్గొన్నారు.