వచ్చేనెల సెప్టెంబర్ 17 నుండి రాష్ట్రమంతటా అన్ని గ్రామాలు, వార్డుల్లో ప్రజా పాలన, పది రోజుల పాటు కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం జరపబోతుందని ఈ కార్యక్రమం ద్వారాప్రతి కుటుంబం నుంచి అవసరమైన వివరాల సేకరణఅర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు,హెల్త్ కార్డులు జారీరాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలకు, సీఎంఆర్ఎఫ్ సహాయానికి ఇకపై హెల్త్ కార్డు ప్రామాణికం అని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు.