రాజగోపాల్ రెడ్డిని కలిసిన తాళ్ల వెల్లంల, పేరేపల్లి సర్పంచ్ లు

నవతెలంగాణ -చిట్యాల 
కాంగ్రెస్ పార్టీలో చేరిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని ఢిల్లీ లో చిట్యాల మండలంలోని తాళ్ల వెల్లంల సర్పంచు జనగాం రవీందర్ గౌడ్,  పేరేపల్లి సర్పంచు అంతటి వెంకటేశం గౌడ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే,  నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  వేముల వీరేశం తో పాటు వారు వెళ్ళి కలిశారు.