
నవతెలంగాణ – నెల్లికుదురు
నెల్లికుదురు మండలం, మునిగల వీడు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు పట్ల ఉన్న భయాన్ని తొలగించి పరీక్షలను ధైర్యంగా ఎదుర్కోవాలి అనే విధంగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని వేకువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అని ఆ గ్రామ మాజీ సర్పంచ్ నల్లని నవీన్ రావు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ,కమ్యూనికేషన్ స్కిల్స్ , స్ట్రెస్ మేనేజ్మెంట్ ,మెంటల్ డెవలప్మెంట్ ,పేరెంట్స్ అండ్ టీచర్స్ విలువలు, అండ్ హ్యూమన్ వాల్యూస్ అనే విషయాల పైన ట్రైనర్స్ సురేంద్ర ,కాసిం అండ్ వరుణ్ చే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాఠశాల హెచ్ఎం యన్ స్వప్న, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు