ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ కు వినతి పత్రం..

Petition to SC Classification Single Member Commission..నవతెలంగాణ – కంఠేశ్వర్ 

రాష్ట్ర బాడీ పిలుపు మేరకు గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి నిజామాబాద్ కలక్టరేట్ లో ఎస్సీ వర్గీకరణ ఏకసభ్య కమిషన్ నిర్వహించగా మన కిసాన్ నగర్ మోచి సంగం తరపున మోచిలను వర్గీకరణలో ఎస్ సి – బి లో ఉంచాలని వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బాల్కొండ,కిసాన్ నగర్ మోచి సంఘము ఉపాధ్యక్షులు వోటారికారి రాజేందర్, సింధు రాజు తదితరులు పాల్గొన్నారు.