
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్నా తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో పీజీ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమైనట్లు క్యాంపస్ ప్రిన్సిపాల్ సుధాకర్ గౌడ్ తెలిపారు. పరీక్షలకు మొత్తం 169 విద్యార్థులకు గాను 162 విద్యార్థులు హాజరైనట్లు, ఏడుగురు విద్యార్థులు గైహాజరైనట్లు తెలిపారు.