సిఈఐఆర్ పోర్టల్ ఆధారంగా బాధితులకు ఫోన్ అందజేత

నవతెలంగాణ- నవీపేట్: సిఐఆర్ పోర్టల్ ఆధారంగా పోగొట్టుకున్న ఫోన్లను ఎస్ఐ యాదగిరి గౌడ్ బాధితులకు శుక్రవారం అందజేశారు, మందరిన్ నర్సయ్య, అంగారి దేవేందర్ ఫోన్ పోగొట్టుకున్న ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకుని సిఈఐఆర్  ఆధారంగా ఫోన్లను ట్రేజ్ చేసి బాధితులకు అందజేశారు.