సిఈఐఆర్ పోర్టల్ ద్వారా బాధితులకు ఫోన్లు అందజేత..

Phones will be given to victims through CEIR portal.నవతెలంగాణ – ఆర్మూర్
పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా సేకరించి బాధితులకు (05) మొబైల్ ఫోన్ లను బుధవారం అందజేసినట్టు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ తెలిపారు. ఆదర్శ్, సురేష్, ఏడుకొండలు, ఆనంద్, సాయి కృష్ణ అను వ్యక్తులకు అందజేసినట్టు తెలిపారు.