
గాంధారి మండల ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే హైదరాబాదులో జరిగే జూలై 26 27 28 తేదీలలో జరిగే ఫోటోగ్రఫీ ఎక్స్పో ఎగ్జిబిషన్ పోస్టర్ ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. హైదరాబాద్
జరిగే ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ ను విజయ వంతం చేయాలనికోరారు ఈకార్య క్రమంలో గాంధారి మండల అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి, క్యాషియర్, సంతోష్, సెక్రెటరీ. శేఖర్, ప్రభు,సురేష్, అను తదితరులు పాల్గొన్నారు.