ఫోటో గ్రఫీ దినోత్సవం వేడుకలు 

నవతెలంగాణ-బెజ్జంకి 
మండల కేంద్రంలోని స్థానిక అంబేడ్కర్ విగ్రహం చౌరస్తా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ అధ్వర్యంలో శనివారం ప్రపంచ ఫోటో గ్రపీ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాల వేసి నివాలర్పించారు. మండలాధ్యక్షుడు బండిపెల్లి నరేష్ గౌడ్,రమేష్ , చారి, నరేశ్, రాకేష్ పాల్గొన్నారు.