మొక్కలు నాటిన ప్రత్యేక అధికారి 

నవతెలంగాణ – జక్రాన్ పల్లి 
మండలంలోని రెండు గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారి బ్రహ్మానందం మొక్కలు నాటారు. మండలంలోని జక్రాన్ పల్లి బ్రాహ్మణపల్లి గ్రామాలకు ప్రత్యేక అధికారిగా పనిచేస్తున్న బ్రహ్మానందం వనమాహోస్తవ కార్యక్రమంలో నర్సరీ వద్ద మొక్కను నాటడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు ఉపాధి హామీ కూలీలు తదితరులు ఉన్నారు.