నవతెలంగాణ- గాంధారి
విద్యుత్ వినియోగదరుల సమస్యల పరిష్కార వేదిక ను సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ అధికారులు తెలిపారు బుధవారం 6-9-2023 రోజున గాంధారి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ లో CGRF విధ్యుత్ వినియోగ దారుల పరిష్కార వేదిక ఉదయం 10:00 గంటల నుండి 1:00 వరకుకలదు కావున గాంధారి,సర్వపూర్ , లింగంపేట్, శెట్పల్లి సంగారెడ్డి, నాగిరెడ్డి పేట్, ఎల్లారెడ్డి మండల కేంద్రం లోనీ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశన్ని వినియోగించుకోవాలని డి ఈ ఈ గణేష్ ఒక ప్రకటనలో తెలిపారు.