గుర్తుతెలియని వాహనం డి తీవ్రంగా గాయపడిన పోచయ్య

గుర్తుతెలియని వాహనం డి తీవ్రంగా గాయపడిన పోచయ్యనవతెలంగాణ- మల్హర్ రావు:
పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణం గంగాపూరి వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని దండు పోచయ్య అనే వ్యక్తికి తీవ్రమైన గాయలతోపాటు కాలు నుజ్జునుజ్జుయిన సంఘటన మండల కేంద్రమైన తాడిచెర్లలో ఆదివారం చోటుచేసుకుంది.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.కాగా బాధితున్నీ స్థానికులు చికిత్స కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు