నాగిరెడ్డిపేట మండలంలోని ప్రాజెక్టులు నీటిమట్టం పది అడుగులకు చేరినట్లు ఇరిగేషన్ ఈ ఈ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టులోకి క్రమంగా వరద నీరు చేరుతున్నట్లు ఆయన తెలిపారు. శనివారం సాయంత్రానికి పోచారం ప్రాజెక్టులో 10 అడుగుల నీరు నిల్వ ఉన్నట్లు ఆయన తెలిపారు.