సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జన్నారం పోలీస్ కానిస్టేబుల్ సత్తన్న అన్నారు. ఆదివారం వాహనదారులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు, బ్యాంకుల పేరుతో ఓటీపీలు ఇతర మెసేజ్లు లింకులు వచ్చిన వాటిని ఓపెన్ చేయకూడదన్నారు. సెల్ ఫోన్లు ఇతర వస్తువులు పడగొట్టునా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేస్తే, సాధ్యమైనంతవరకు త్వరగా పట్టుకొని బాధితులకు అందిస్తామన్నారు.పోలీసులు వాహనదారులు పాల్గొన్నారు.