రేపు పోలీస్ గ్రీవెన్స్ రద్దు: ఎస్పీ..

Cancellation of police grievances tomorrow: SP..నవతెలంగాణ – నల్లగొండ కలెక్టరేట్

జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు విషయాని గమనించాలని విజ్ఞప్తి చేశారు.