నవతెలంగాణ – సారంగాపూర్
మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో ఆదివారం ఉదయం నుండి గ్రామదేవతలు మహాలక్ష్మీ, ముత్యాలమ్మ తోపాటు ప్రసిద్ధి గాంచిన అడేల్లి మహా పోచమ్మ ఆలయం వద్ద కొత్త బియ్యం బెల్లం పాయసం పెరుగన్నం నైవేద్యం బోనాలు సమర్పించి అందరు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నారు.